బ్రిటన్ ప్రధాన మంత్రి తెరెసా మే కి వచ్చిన పరాభవం. వాట్ నెక్స్ట్ ఇన్ బ్రేక్సిట్?

బ్రిటన్ ప్రధాన మంత్రి తెరెసా మే కి వచ్చిన పరాభవం. వాట్ నెక్స్ట్ ఇన్ బ్రేక్సిట్?

యురోపియన్ యూనియన్ నుంచి బయటికి రావాలి అని యూకే ప్రజలు 2016 డిసెంబర్ లో ప్రజాభిప్రాయం లో తెలిపారు. బ్రిటన్ ప్రధాని తెరెసా మే, ఆ ప్రజాభిప్రాయం ను పరిగణించి, బ్రిటన్ ను యురోపియన్ యూనియన్ నుంచి బయటకి తీసుకుని రావటానికి అన్ని ప్రయత్నాలు చేశారు. మార్చ్ 29 నుంచి బ్రిటన్, EU...