by OlivePost Editor | Dec 28, 2018 | Jokes
1.తెలివైన భక్తుడు దేవుడా! నాకు లాటరీలో కోటి రూపాయలు వస్తే సగం నికే ఇస్తాను’ అంటూ వేడుకున్నాడు అప్పారావు. ఆ మరుసటి రోజు అప్పారావుకు లాటరీలో రూ.50 లక్షలు వచ్చాయి. 2. స్టార్ హోటల్‌లో వెంగళప్ప కష్టాలు! వెంగళప్ప మొదటిసారి ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కి వెళ్లాడు. ఓ టేబుల్ దగ్గర...