రవితేజ పుట్టినరోజు సందర్భంగా “డిస్కో రాజా” పోస్టర్ రిలీజ్

రవితేజ పుట్టినరోజు సందర్భంగా “డిస్కో రాజా” పోస్టర్ రిలీజ్

ఈరోజు రవితేజ తన 51వ జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా “డిస్కో రాజా” నిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో పాయల్  రాజపుట్ మరియు నాభా నతీష్ కధానాయికలు గా కనిపించనున్నారు. “డిస్కో రాజా” సినిమా ను రామ్ తాళ్లూరి తన SRT...