ప్రతి వ్యాపారస్తుడు చదవ వలసిన పుస్తకాలు

ప్రతి వ్యాపారస్తుడు చదవ వలసిన పుస్తకాలు

ప్రతి వ్యాపారస్తుడు చదవ వలసిన పుస్తకాలు: కరోనా వైరస్ తో ప్రపంచం వణికిపోతోంది. ప్రతి వ్యాపారస్తుడు ఆలోచన విధానం “ప్రపంచం ఎం అవుతుందో” “మన వ్యాపారం ఆగిపోయింది ఇప్పుడు ఏంచెయ్యాలి” అని ఆలోచనలు చేస్తున్నారు. కొంత మంది, వార్తలు చూసి ఎం చెయ్యలేక అలా...