Telugu Funny Jokes | OlivePosts

Telugu Funny Jokes | OlivePosts

అంతా దేవుడి దయ…? గిరీశం: నా భార్యను బ్రతికించారు.. మీకెంతో రుణపడి ఉన్నాను డాక్టర్.. డాక్టర్: అదేంటయ్యా.. అంతా దేవుడి దయ… గిరీశం: అలాగేనండి.. మీ ఫీజు కూడా దేవుడికే మనియార్డర్ చేస్తానండి… నన్ను పెళ్లి చేసుకుంటావా..? అబ్బాయి: నన్ను పెళ్లి చేసుకుంటావా..?...