by OlivePost Editor | Feb 6, 2019 | Political
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారును కూల్చేదాకా నిద్రపోను. వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దె దించి తీరుతా. పీఎం పీఠంపై రాహుల్ గాంధీని కూర్చోబెడతా… ఈ మాటలు ఇటీవలి కాలంలో టీడీపీ అధినేత – ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నోట నుంచి పదే పదే...