by OlivePost Editor | Jan 23, 2019 | Political
విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన నియోజకవర్గంలో తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి తన కుమార్తె కు వేదికను సిద్ధం చేసారు . అతని కుమార్తె షబానా టిడీపీ పార్టీ లో చేరి వార్తలకి ఎక్కారు. షబానా ఖతుర్ కు అమెరికాలో జాబ్ చేసేటప్పుడే రాజకీయాల మీద ఉత్సాహం ఉండేది . ...