by OlivePost Editor | Feb 28, 2019 | Political
పుల్వామా లో 40 మంది CRPF జవాన్లమీద ఉగ్రవాదులు దాడి చేసారు. అయితే ఆ దడి కి సమాధానంగా భారత్ చేసిన బాలాకోట్ దాడి లో చాల మంది ఉగ్రవాదులు చనిపోయారని భారత్ ప్రకటించింది. అయితే పాకిస్తాన్ తమకు ఎలాంటి నష్టం జరగలేదని, భారత్ ప్రకటనను నిరాకరించింది . కానీ తమ దేశం లోపలికి వచ్చి...