by Olivepost A | Jan 12, 2019 | Political
“బయ్ అమెరికన్, హైర్ అమెరికన్” నినాదం తో అమెరికా అధ్యక్షుడి గా గెలిచినా డోనాల్డ్ ట్రంప్ నిన్న H1-B వీసా మీద సంచలన వార్త ను ప్రకటించారు. H1-B వీసా మీద ఉద్యోగం చేస్తున్నవారికి ఒక పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. H1-B వీసా మీద అమెరికా లో పని చేసీ...