by OlivePost Editor | Jan 16, 2019 | Political
యురోపియన్ యూనియన్ నుంచి బయటికి రావాలి అని యూకే ప్రజలు 2016 డిసెంబర్ లో ప్రజాభిప్రాయం లో తెలిపారు. బ్రిటన్ ప్రధాని తెరెసా మే, ఆ ప్రజాభిప్రాయం ను పరిగణించి, బ్రిటన్ ను యురోపియన్ యూనియన్ నుంచి బయటకి తీసుకుని రావటానికి అన్ని ప్రయత్నాలు చేశారు. మార్చ్ 29 నుంచి బ్రిటన్, EU...