by OlivePost Editor | Jan 31, 2019 | Entertainment
ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రల్లో కనిపించిన శ్రవణ్ రాఘవేంద్ర నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. స్టైలిష్ విలన్ గా పలు చిత్రాల్లో కనిపించిన శ్రవణ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. విలన్స్ గా నటించిన ఎంతో మంది నటులు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు శ్రవణ్...