“KCR, KTR ల వాగ్బాలం, కాంగ్రెస్ ఓటమికి కారణం” – కాంగ్రెస్ :

“KCR, KTR ల వాగ్బాలం, కాంగ్రెస్ ఓటమికి కారణం” – కాంగ్రెస్ :

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వారు ఈ మధ్య, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఓటమి కి గల కారణాలను పరిశీలించారు. రాహుల్ గాంధీ తో భేటీ అయ్యి, ఆ కారణాల గురించి చర్చించుకున్నారు అని సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఓటమికి తెలుగు దేశం పార్టీ కానీ, చంద్ర బాబు గారు కానీ కారణం...