నాగ బాబు కామెంట్ నారా లోకేష్ ఈజ్ కరెక్ట్

నాగ బాబు కామెంట్ నారా లోకేష్ ఈజ్ కరెక్ట్

వరుసగా పొలిటికల్ కామెంట్స్ చేస్తానంటూ నా  ఛానెల్ నా ఇష్టం అంటూ యూట్యూబ్ లో సందడి చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు గారు తన మూడవ వీడియోను కూడా నారా లోకేష్ పై విడుదల చేశాడు.  మూడవ వీడియోలో  నాగబాబు నారా లోకేష్ ను టార్గెట్ చేశాడు. గతంలో నారా లోకేష్ పొరపాటున నోరు జారి చేసిన...