by OlivePost Editor | Feb 4, 2019 | Entertainment
ఊహించని రేంజ్ లో టాప్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలుస్తున్న ఎఫ్2 విడుదలై ఇరవై రోజులు దాటుతున్నా చాలా చోట్ల స్టడీ కలెక్షన్లు రాబడుతూనే ఉంది. తనకు పోటీగా సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాలు ఒక్కొక్కటి చాప చుట్టేయగా తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను పోటీ ఇచ్చే స్థాయిలో...