“బయ్ అమెరికన్, హైర్ అమెరికన్” నినాదం తో అమెరికా అధ్యక్షుడి గా గెలిచినా డోనాల్డ్ ట్రంప్ నిన్న H1-B వీసా మీద సంచలన వార్త ను ప్రకటించారు.

H1-B వీసా మీద ఉద్యోగం చేస్తున్నవారికి ఒక పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

H1-B వీసా మీద అమెరికా లో పని చేసీ వాళ్ళ లో భారతీయులే ఎక్కువ శతం లో ఉన్నారు. సాఫ్ట్వేర్ లో పని చేసీ వాళ్ళ శతం అధికం. ఎన్నాళ్ళు గానో అమెరికా లో స్థిరపడాలనుకున్నవాళ్ళకి ఇది ఒక శుభవార్త.

డోనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ హేండిల్ ద్వారా ఈ వార్తను చెప్పగా, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.