విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన నియోజకవర్గంలో తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి తన కుమార్తె కు వేదికను సిద్ధం చేసారు . అతని కుమార్తె షబానా టిడీపీ పార్టీ లో చేరి వార్తలకి ఎక్కారు. షబానా ఖతుర్ కు అమెరికాలో జాబ్ చేసేటప్పుడే రాజకీయాల మీద ఉత్సాహం ఉండేది . వచ్చే ఎలెక్షన్స్ లో షబానా గారు పశ్చిమ విజయవాడ లో ఎం ల్ ఏ గా పోటీచేయనున్నారు.
సీఎం చంద్ర బాబు నాయుడు గారు జలీల్ ఖాన్ కు MLA సీట్ ఇవ్వడానికి సందేహిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం . సోషల్ మీడియా లో “బీకామ్ లో ఫిజిక్స్” వీడియో ట్రెండ్ అవడం ఒక ప్రధాన కారణం గా భావిస్తున్నారు.