1.తెలివైన భక్తుడు
దేవుడా! నాకు లాటరీలో కోటి రూపాయలు వస్తే సగం నికే ఇస్తాను’ అంటూ వేడుకున్నాడు అప్పారావు.
ఆ మరుసటి రోజు అప్పారావుకు లాటరీలో రూ.50 లక్షలు వచ్చాయి.
2. స్టార్ హోటల్‌లో వెంగళప్ప కష్టాలు!
వెంగళప్ప మొదటిసారి ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కి వెళ్లాడు.
ఓ టేబుల్ దగ్గర కూర్చొని టీ ఆర్డర్ చేశాడు.
దీంతో వెంగళప్ప చాలా కష్టపడి టీ తయారు చేసుకుని తాగాడు.
‘‘ఇంకా ఏమైనా తీసుకురమ్మంటారా సర్?’’ అని అడిగాడు సర్వర్.
వెంగళప్ప తటపటాయిస్తూ.. ‘‘బిర్యానీ తినాలని ఉంది. కానీ, ఇప్పుడు వద్దులే! నాకు బిర్యానీ వండుకోవడం రాదు కదా’’ అంటూ బయటకు వెళ్లిపోయాడు.
3.తింగరి మొగుడు.. గడుసు పెళ్లాం!
భార్య భర్తతో: మార్కెట్‌కు వెళ్ళి ఒక పాకెట్ పాలు తీసుకుని రండి. ఒకవేళ అక్కడ గుడ్లు ఉన్నట్లైతే, 6 తీసుకురండి.
(కొద్ది సేపటికి భర్త 6 ప్యాకెట్ల పాలతో ఇంటికి వచ్చాడు)
భార్య: ఎందుకు 6 పాకెట్ల పాలు తెచ్చావు?
భర్త : అక్కడ గుడ్లు ఉన్నాయ్!
(అర్థం కాలేదా? అయితే, మళ్లీ చదవండి)
4.తాగుబోతు తెలివి!
డాక్టర్: రవి ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? మద్యం తాగడం మానేశారా, లేదా?
రవి: లేదు డాక్టర్, నా అంతట నేను తాగడం లేదండి. మావాడు బలవంతం చేస్తునే తాగుతున్నా.
రవి: మా పనోడు అండి, తాగమని బలవంతం చేయడానికే అతన్ని పెట్టుకున్నా.
5.కండక్టర్ మామ.. ‘చిల్లర’ అల్లుడు
సుబ్బు, వెంకూ అనే ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
సుబ్బు: అరే వెంకూ.. నేను కండక్టర్ కూతురిని పెళ్లి చేసుకుని తప్పు చేశారా!
సుబ్బు: ఏం చెప్పను రా, మా మామ కట్నం డబ్బులివ్వండి అని అడిగితే.. సగం డబ్బులే ఇచ్చి మిగతావి వెనకాల రాశారు రా!!
6.వెంగళప్ప రాక్స్, డాక్టర్ షాక్స్!
డాక్టర్: మీరు సాయంత్రం 6 గంటలకు తీసుకోవల్సిన మందులను రాత్రి 9 గంటలకు ఎందుకు తీసుకున్నారు?
వెంగళప్ప: బ్యాక్టీరియాను సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నా డాక్టర్!