శోక సముద్రం లో శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబం.

by | Jan 26, 2019

హాస్య నటుడైన శ్రీనివాస్ రెడ్డి గారి నాన్నగారు, రామిరెడ్డి గారు  నిన్న ఉదయం కన్నుమూశారు.

రమి రెడ్డి గారి మరణం తో ఆయన కుటుంబం శోక సముద్రం లో మునిగిపోయింది.

గవర్నమెంట్ అధికారి గా పని చేసి రిటైర్ అయినా రామిరెడ్డి గారు కొద్దీ కలం గా అనారోగ్యం గా ఉన్నారు . ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.